ప్రజాస్వామ్యంలో నిజమైన రాజులు ప్రజలే | K keshava Rao Speech In Pragathi Nivedhana Sabha | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యంలో నిజమైన రాజులు ప్రజలే

Published Sun, Sep 2 2018 7:28 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

మరో 10 సంవత్సరాలు కేసీఆర్‌ తెలంగాణకు సీఎంగా ఉంటే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని రాజ్యసభ టీఆర్‌ఎస్‌ ఎంపీ కె. కేశవరావు వ్యాఖ్యానించారు. కొంగరకలాన్‌ ప్రగతి నివేదన సభలో  కేశవరావు ప్రసంగిస్తూ..మనం ఈ నాలుగున్నరేళ్లలో ఏం చేశామో చెప్పాలనుకున్నామని, అందుకే ప్రజలను ఇక్కడికి పెద్ద ఎత్తులో రప్పించి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement