ఎన్నికల బరిలోకి తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ సతీమణి | Lalu daughter-in-law may contest 2019 Lok Sabha elections | Sakshi
Sakshi News home page

Published Sun, May 27 2018 7:36 PM | Last Updated on Thu, Mar 21 2024 5:15 PM

ఆర్జేడీ నాయకుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ సతీమణి ఐశ్వర్యరాయ్‌ 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? అంటే కథనాలు ఔననే అంటున్నాయి. బిహార్‌లోని ఛాప్రా నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగే అవకాశముందని తెలుస్తోంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement