కోకాకోలా బాటిల్‌లో చచ్చిన ఎలుక | Man Find Mouse In Side Coco Cola Bottle In Argentina | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 3 2018 3:43 PM | Last Updated on Wed, Mar 20 2024 3:50 PM

అసలే ఎండలు మండిపోతున్నాయి...చల్లగా ఓ కూల్‌ డ్రింక్‌ తాగుదమనుకునే వారు మనలో కోకొల్లలు. వేసవి అనే కాదు ఏ కాలంలో అయిన కూల్‌ డ్రింక్‌ల వినియోగం ఎక్కువే. వీటి ప్యాకింగ్‌ సమయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అది కాస్తా  వినియోగదారుల ప్రాణాల మీదకు తెస్తుంది. ఇందుకు సంబంధించిన వార్తలను కూడా తరచుగా చూస్తునే ఉంటాము. ఈ మధ్యే కాఫీలో బొద్దింక వచ్చిందనే వార్త చూశాము. ప్రస్తుతం ఈ కోవకు సంబంధించిన ఓ వార్త ఒకటి వైరల్‌ అయ్యింది.  కోక్‌ బాటిల్‌ కొన్న వ్యక్తికి దానిలో చచ్చిన ఎలుక వచ్చింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement