మహిళలపై నేరాలను అరికడతాం | Mekathoti Sucharitha Speech @ Collector Conference | Sakshi
Sakshi News home page

మహిళలపై నేరాలను అరికడతాం

Published Tue, Jun 25 2019 10:53 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల రెండో రోజు సదస్సు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సదస్సులో రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. పారదర్శకత, నిష్పక్షపాతంగా వ్యవహరించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. బడుగు బలహీన, మైనార్టీ, సాధారణ ప్రజలకు పోలీసుల పట్ల విశ్వాసం పెంచడానికి గ్రామాల్లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని తెలిపారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement