జమ్ముకశ్మీర్‌లో మళ్లీ అలజడి | Militants Killed In Separate Encounters At Shopian And Anantnag | Sakshi
Sakshi News home page

జమ్ముకశ్మీర్‌లో మళ్లీ అలజడి

Published Sun, Apr 1 2018 12:04 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

జమ్ముకశ్మీర్‌లో మళ్లీ అలజడి. పాక్‌ సరిహద్దు జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున వరుస ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం ఎన్‌కౌంటర్లలో ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement