పార్లమెంట్‌లో సీన్ రిపీట్ అయింది. ఐదో రోజు కూడా అదే దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పట్టువిడవకుండా పోరాడుతున్నా సభ సజావుగా లేదనే సాకుతో లోక్‌సభాపతి సుమిత్రా మహాజన్ గురువారం కూడా లోక్‌సభను వాయిదా వేశారు.