ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్రం దిగిరావాలన్న తలంపుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిదోసారి ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ సజావుగా లేదంటూ అనుమతించకుండానే సభను వాయిదా వేశారు.
Published Tue, Apr 3 2018 7:13 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM