చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు: పెద్దిరెడ్డి | Peddireddy Ramachandra Reddy: Chandrababu Did Not Respond To The Attack On Journalists | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు: పెద్దిరెడ్డి

Published Mon, Dec 30 2019 4:14 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతమైతే ఇబ్బందులు వస్తాయని.. గతంలో హైదరాబాద్‌లో అదే జరిగిందని పరిశ్రమల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్నారు. అమరావతిలోని సచివాలయంలో సోమవారం మంత్రి మాట్లాడుతూ.. రాజధాని రైతుల భూములకు ఎలాంటి ఢోకా లేదని భరోసానిచ్చారు. రైతుల భూములపై హైపవర్‌ కమిటీ స్పష్టం ఇస్తుందని పేర్కొన్నారు. జర్నలిస్టులను కొట్టిన వారిపై కేసులు పేడితే.. చంద్రబాబు ఎందుకు రద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement