రన్‌ వే పై పేలిపోయిన విమానం .. | A Plane Crash at Texas Killed Three Passengers | Sakshi
Sakshi News home page

రన్‌ వే పై పేలిపోయిన విమానం ..

Published Fri, Mar 9 2018 4:22 PM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM

ఓ మినీ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. టెక్సాస్‌లోని లారెడో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పైపర్‌ పీఏ-31 పీ మినీ విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే అందులో మంటలు వ్యాపించడంతో పైలెట్‌ తిరిగి ఎయిర్ పోర్టులో విమానాన్ని దించాలనుకున్నారు. అయితే విమానం ల్యాండ్ అవుతుండగా ఇంజిన్‌లో పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మిని విమానంలో ఉన్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement