మోదీ-కేసీఆర్‌-మజ్లీస్‌లు ఒక్కటే | Rahul Gandhi Fire On Modi And MIM At Charminar Yatra | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 20 2018 8:34 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

బీజేపీ-మజ్లిస్‌ల ఆలోచనా ధోరణి ఒక్కటేనని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. శనివారం సాయంత్రం చార్మినార్‌ వద్ద ఏర్పాటు చేసిన రాజీవ్‌ గాంధీ సద్భావన యాత్రలో పాల్గొన్న ఆయన ప్యత్యర్థి పార్టీలపై విరుచుకపడ్డారు.  ప్రసుతం దేశంలో ఏ ప్రాంతాన్ని తీసుకున్న అక్కడి ప్రజల్లో ఆందోళన కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కులం, మతాల గురించి ప్రశ్నించుకునే స్థితిని నరేంద్ర మోదీ ప్రభుత్వం సృష్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement