కర్ణాటకలో మారుతున్న రాజకీయం | Rahul Gandhi meets disgruntled Karnataka Congress MLAs, talks inconclusive | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో మారుతున్న రాజకీయం

Published Sun, Jun 10 2018 7:52 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

కర్ణాటకలో కేబినెట్‌ విస్తరణతో రేగిన అసంతృప్తి సెగలు మరింత పెరిగాయి. కేబినెట్‌లో చోటు దక్కని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌తో సమావేశమై నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు శాఖల కేటాయింపుపై జేడీఎస్‌ మంత్రులు అసహనంతో ఉన్నారు. జేడీఎస్‌ మంత్రులు జీటీ దేవెగౌడకు ఉన్నత విద్య, సీఎస్‌ పుట్టరాజుకు చిన్న నీటి పారుదల శాఖల కేటాయింపు చర్చనీయాంశమైంది.

Advertisement
 
Advertisement
 
Advertisement