టీఆర్‌ఎస్‌ పార్టీ నేతల విభేదాలు! | Rift in Trs Mla Shobha Fires On Local Leader | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 28 2018 4:45 PM | Last Updated on Wed, Mar 20 2024 3:19 PM

ఓ వైపు తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు సిద్దం అవుతుండగా.. మరోవైపు ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సీనియర్‌ నేతల సమక్షంలోనే పార్టీ నాయకులు వాదులాడుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

Advertisement
 
Advertisement
 
Advertisement