ప్రణబ్‌కు ఆరెస్సెస్‌ శ్రేణుల ఘన స్వాగతం | RSS members welcome Dr. Pranab Mukherjee on his arrival at Nagpur airport | Sakshi
Sakshi News home page

ప్రణబ్‌కు ఆరెస్సెస్‌ శ్రేణుల ఘన స్వాగతం

Published Wed, Jun 6 2018 6:32 PM | Last Updated on Thu, Mar 21 2024 5:17 PM

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ బుధవారం నాగ్‌పూర్‌కు విచ్చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) తృతీయ వార్షిక శిక్షణ కార్యక్రమం ముగిసిన సందర్భంగా గురువారం ఆ సంస్థ నిర్వహించబోయే కార్యక్రమంలో ప్రణబ్‌ ముఖర్జీ ప్రధాన అతిథిగా పాల్గొనబోతున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement