కేశవ్‌ బలిరామ్‌ హెగ్డేవార్‌ జన్మస్థలాన్ని సందర్శించిన ప్రణబ్‌ | Updates, Pranab Mukherjee speech at RSS event | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 7 2018 6:53 PM | Last Updated on Thu, Mar 21 2024 5:17 PM

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గురువారం ఆరెస్సెస్‌ వ్యవస్థాపక సర్‌సంఘ్‌చాలక్‌ కేశవ్‌ బలిరామ్‌ హెగ్డేవార్‌ జన్మస్థలాన్ని సందర్శించారు. నాగ్‌పూర్‌లోని హెగ్డేవార్‌ స్మారక కేంద్రాన్ని సందర్శించిన ఆయన.. ఈ సందర్భంగా విజిటర్స్‌ బుక్‌లో ఆసక్తికర సందేశాన్ని రాశారు. భారతమాత కన్న గొప్ప బిడ్డ కేబీ హెగ్డేవార్‌ అని ప్రశంసించిన ప్రణబ్‌.. ఆయనకు నివాళులర్పించేందుకు ఇక్కడి వచ్చినట్టు తెలిపారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement