మహాత్మాగాంధీ హత్య కేసుకు సంబంధించి ఎటువంటి పునర్విచారణ చేపట్టాల్సిన అవసరంగానీ, తీర్పును పునఃసమీక్షించాల్సిన ఆవశ్యకతగానీ లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ముంబైకి చెందిన పంకజ్ ఫడ్నిస్ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు బుధవారం ధర్మాసనం స్పష్టం చేసింది. ‘జరిగిన విషయం అందరికీ తెలిసిందే.