లైంగిక వేధింపుల కేసులో రంజన్‌ గొగోయ్‌కు క్లీన్‌ చిట్‌ | SC Panel Gives Clean Chit to CJI Gogoi in Sexual Harassment Case | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపుల కేసులో రంజన్‌ గొగోయ్‌కు క్లీన్‌ చిట్‌

Published Mon, May 6 2019 6:01 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌కు భారీ ఊరట లభించింది.  ఆరోప‌ణ‌ల్లో వాస్తవం లేద‌ని ముగ్గురు స‌భ్యుల అంతర్గత క‌మిటీ  సోమవారం తేల్చింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన  ఈ  కేసులో ఇది కీలక పరిణామం.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement