సుధాకర్‌రెడ్డిపై నాకేం పగలేదు | sudhakar reddy murder case Rajesh Arrested | Sakshi
Sakshi News home page

సుధాకర్‌రెడ్డిపై నాకేం పగలేదు

Published Thu, Dec 14 2017 9:35 AM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

సుధాకర్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజేష్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. గురువారం ఉదయం డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మరికాసేపట్లో అతన్ని నాగర్‌కర్నూల్‌ తరలించే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement