మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఉద్యోగులను అవమానించిన వ్యాఖ్యలపై ఏపీ ఎన్‌జీఓ సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించిన కూన రవికుమార్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
Published Wed, Aug 28 2019 8:01 AM | Last Updated on Wed, Mar 20 2024 5:24 PM