వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ దౌర్జన్యం | TDP Leaders Attacked on YSRCP Activists in Anantapur District | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ దౌర్జన్యం

Published Wed, Oct 9 2019 3:59 PM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం మైలారంపల్లి గ్రామంలో మైనార్టీ దంపతులపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరుల దౌర్జన్యం చేసి, దాడికి పాల్పడ్డారు.  టీడీపీ నేతలు ఇచ్చిన చీరలు తీసుకోలేదన్న అక్కసుతో అల్లా బకాష్ -ఇమాంబిలపై విచక్షణారహితంగా దాడి చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement