నేడు తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు | Telangana 10th Results to be Declared Today | Sakshi
Sakshi News home page

నేడు తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు

Published Mon, May 13 2019 7:40 AM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM

పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11.30 గం.కు సచివాలయం డి బ్లాక్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement