అతని ట్రాన్స్‌ఫర్‌ వారికి కన్నీళ్లు తెప్పించింది! | TN students refuse to accept their teachers transfer, love and tears overflow | Sakshi
Sakshi News home page

అతని ట్రాన్స్‌ఫర్‌ వారికి కన్నీళ్లు తెప్పించింది!

Published Fri, Jun 22 2018 11:38 AM | Last Updated on Thu, Mar 21 2024 5:19 PM

 సింపుల్‌ గ్రే కలర్‌ షర్ట్‌, గ్రే కలర్‌ ప్యాంట్‌ వేసుకున్న ఓ వ్యక్తి. స్కూల్‌ గేట్‌ దాటి ముందుకు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ముందుకొచ్చిన విద్యార్థులు.. అతన్ని చుట్టు ముట్టేసి ఎటూ కదలనీయకుండా అడ్డుకున్నారు. మిమల్ని వెళ్లనివ్వం సార్‌.. అంటూ ఏడుపు అందుకున్నారు. అంతే వారిని చూసి అతను కూడా ఏడవటం ప్రారంభించాడు. తిరువల్లూర్‌లోని వెలైగారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

Advertisement
 
Advertisement
 
Advertisement