ఈనాటి ముఖ్యాంశాలు | Today News Round Up 31st January Delhi Court Stays Nirbhaya Convicts Execution Wait Till Further Orders | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Published Fri, Jan 31 2020 8:29 PM | Last Updated on Thu, Mar 21 2024 7:59 PM

అన్ని వర్గాల అభ్యున్నతే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ దిశగానే రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ ఉంటుందన్నారు. ప్రధాని మోదీ శుక్రవారం బడ్జెట్‌ సమావేశాలను
ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీపై పాకిస్తాన్‌ మంత్రి ఫవాద్‌ చౌదరి చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు శుక్రవారం పౌరసరఫరాల శాఖ వెల్లడించింది.  ఈ విషయం పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పౌరసరఫరాల శాఖతో శుక్రవారం  క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement