ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Jan 13th Ys Jagan meets Kcr | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Published Mon, Jan 13 2020 8:02 PM | Last Updated on Fri, Mar 22 2024 10:50 AM

ప్రగతిభవన్‌లో సోమవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలు కీలక అంశాలపై చర్చించారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై చర్చించేందుకు హై పవర్‌ కమిటీ భేటీ అయింది. ఇకపోతే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ కీలక ప్రకటన చేశారు. సీఏఏపై అనేక అనుమానాలు ఉన్నందున దీనిపై పున సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement