రెట్టింపు పేమెంట్లు ఎందుకు ఇస్తున్నారు | Undavalli Arun Kumar Slams Chandrababu Over Polavaram Project | Sakshi
Sakshi News home page

రెట్టింపు పేమెంట్లు ఎందుకు ఇస్తున్నారు

Published Tue, Sep 25 2018 11:51 AM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM

పోలవరం పనుల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావటం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన ప్రాజెక్టుల విషయంలో టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాది వరకు పూర్తి కావడం కష్టమని కాగ్‌ తేల్చిచెప్పిందని.. అయినప్పటికీ  కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి రెట్టింపు పేమెంట్లు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement