ముక్తేశ్వర ఘాట్‌లో మద్యపానం | Video of Alleged Kanwariyas Drinking on the Bank of the Ganges in UP | Sakshi

ముక్తేశ్వర ఘాట్‌లో మద్యపానం

Published Fri, Aug 2 2019 8:32 PM | Last Updated on Wed, Mar 20 2024 5:22 PM

గంగానది ఒడ్డున దేవాలయ పరిసరాల్లో కొందరు యాత్రికులు అర్థనగ్నంగా మద్యం సేవిస్తున్న వీడియో వైరలవుతోంది. వీరు కన్వర్‌ యాత్రికులుగా భావిస్తున్నారు. వివరాల్లోకెళితే.. గంగా నది ప్రవహిస్తున్న ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల్లో నదీముఖంగా ఉన్న శివాలయాలను దర్శించడానికి ఈ రోజుల్లో యాత్రికులు దేశం నలుమూలల నుంచి వస్తారు. దీనినే కన్వర్‌ యాత్ర అంటారు. ఈ నేపథ్యంలో కొందరు యాత్రికులు యూపీలోని హాపూర్‌లో గల ముక్తేశ్వర్‌ ఘాట్‌లో మద్యం సేవిస్తున్న వీడియో బయటపడింది.

Advertisement
 
Advertisement
 
Advertisement