నగరంలోని చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. స్ధానికంగా ఉన్న పీజేఆర్ ఎన్‌క్లేవ్‌లోని సాయి పెరల్ అపార్ట్‌మెంట్‌లో సోమవారం ఓ మహిళ కూతురుతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. అపార్ట్ మెంట్‌లో నివాసముంటున్న స్వాతి(35) అనే మహిళ కూతురు శాన్వీ(1)తో కలిసి ఐదవ అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.