కాళేశ్వరం కాలువ నిర్మిస్తే భూమి పోతుందని.. | Woman Farmer dies of heart attack | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం కాలువ నిర్మిస్తే భూమి పోతుందని..

Published Mon, Jul 9 2018 8:57 AM | Last Updated on Thu, Mar 21 2024 6:46 PM

కాళేశ్వరం కాలువ నిర్మిస్తే తనకు ఉన్న కొద్దిపాటి భూమి పోతుందనే ఆందోళనతో గుండెపోటుకు గురై ఓ మహిళా రైతు మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్‌లో చోటుచేసుకుంది

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement