వేంపల్లిలో వైఎస్‌ భారతి ప్రచారం | YS Bharathi Reddy Election Campaign in Vempalle | Sakshi
Sakshi News home page

వేంపల్లిలో వైఎస్‌ భారతి ప్రచారం

Published Thu, Apr 4 2019 9:51 PM | Last Updated on Wed, Mar 20 2024 5:05 PM

ఈ నెల 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌ రెడ్డికు అమూల్యమైన ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి ఓటర్లను కోరారు. వైఎస్‌ అవినాష్‌ రెడ్డి సతీమణి సమతారెడ్డితో కలిసి వైఎస్‌ భారతి గురువారం వేంపల్లిలో జడ్పీటీసీ షబ్బీర్ కుమారుడి పుట్టిన రోజు కార్యక్రమానికి హాజరయ్యారు.


 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement