న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకుని న్యాయవాదిగా కొత్తగా పేరు నమోదు(ఎన్‌రోల్) చేసుకునే వారికి ప్రతి నెలా రూ.5 వేలు స్టైఫండ్ ఇస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.
Published Sun, May 6 2018 5:35 PM | Last Updated on Wed, Mar 20 2024 1:48 PM