నవరత్నాలు అమలు చేస్తాం.. | YS Jagan Promises to Aqua Formers | Sakshi
Sakshi News home page

Published Fri, May 25 2018 7:15 PM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM

పేదలకు మూడు సెంట్ల భూమి ఇవ్వడానికి సిద్దపడరు. కానీ స్థానిక ఎమ్మెల్యేకు 350 ఎకరాలు ఇ‍స్తారు. అది కూడా కొటిన్నర విలువ చేసే భూమిని కేవలం రూ.12.50 లక్షలకే కట్టపెడుతారు. నాలుగేళ్లలో పేదలకు ఒక్క ఇళ్లు కూడా కట్టించలేదు. కానీ చెరువులు కబ్జా చేసి మల్టీప్లెక్స్‌లు కడుతాడంటారు. వైఎస్‌ఆర్‌ హయాంలో వేల ఇళ్లు కట్టిస్తే.. నాలగేళ్లలో ఒక్క ఇళ్లు కూడా కట్టివ్వలేదు. మీ పాలనలో తాగు నీటికి నెలకు రూ.600 నుంచి 700 ఖర్చుపెడితే.. అన్ని వసుతులు కల్పించిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిది రామరాజ్యం కాదా.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement