నేడు అనంతపురంలో ‘సమర శంఖారావం’ | YS Jagan Samara Shankaravam Today In Ananthapur | Sakshi
Sakshi News home page

నేడు అనంతపురంలో ‘సమర శంఖారావం’

Published Mon, Feb 11 2019 7:22 AM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం అనంతపురం జిల్లాలో జరుగనున్న ఎన్నికల సమర శంఖారావం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో రూపకల్పన చేసిన ఈ సమర శంఖారావం కార్యక్రమాల్లో ఆయన ఇప్పటికి రెండు జిల్లాలు పూర్తి చేశారు.
 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement