నాలుగేళ్లు కాపురం చేసి.. ఇప్పుడేమో నల్లచొక్కా వేస్తారు! | YS Jagan Speech In Anantapur Samara Shankaravam | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లు కాపురం చేసి.. ఇప్పుడేమో నల్లచొక్కా వేస్తారు!

Published Mon, Feb 11 2019 5:13 PM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని...  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటుకు రూ. 3 వేలు ఇస్తామంటూ గ్రామాల్లోకి డబ్బు మూటలు తరలిస్తారని విమర్శించారు. 55 నెలలు పాటు కడుపు మాడ్చి చివరి 3 నెలలు అన్నం పెడతానంటున్న వారిని ఏమనాలని ప్రశ్నించారు. చంద్రబాబు పుట్టిందే మోసం చేయడానికి అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement