వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అస్వస్థతకు గురయ్యారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో వాంతులు కావడంతో అక్కడి వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
Published Wed, Jul 31 2019 1:34 PM | Last Updated on Wed, Mar 20 2024 5:21 PM