అస్ట్రేలియా లిబరల్ పార్టీ(విక్టోరియా డివిజన్) ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు. విలియమ్‌టౌన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జి రమ్య యార్లగడ్డ, రాజేశ్ సక్కమూరి ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అస్ట్రేలియా లిబరల్ పార్టీ నాయకులు సీన్ ఆర్మిస్టెడ్ హాజరయ్యారు.
వైఎస్ జగన్ పాదయాత్ర అభినందనీయం
Published Wed, Sep 26 2018 5:17 PM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement