అంబేద్కర్ ఆశయాలకు బాబు తూట్లు పొడుస్తున్నారు | YSRCP MLA Koramutla Sreenivasulu Slams CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

అంబేద్కర్ ఆశయాలకు బాబు తూట్లు పొడుస్తున్నారు

Published Wed, May 9 2018 1:47 PM | Last Updated on Wed, Mar 20 2024 1:43 PM

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా దళితులపై ఎన్నో దాడులు జరిగాయని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. దళితులపై దాడులెన్ని జరిగినా.. ఏ ఒక్క ఘటనపై కనీస చర్యలు గానీ , కేసులు గానీ లేవన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా 105 అడుగుల విగ్రహమని చెప్పి నాలుగేళ్లుగా ఆ మాటే విస్మరించారని మండిపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement