రాజీనామాలపై వైఎస్సార్‌సీపీ కీలక నిర్ణయం | YSRCP MPs Will Resign On Same Day If Sessions Will Prorogued By Govt | Sakshi
Sakshi News home page

రాజీనామాలపై వైఎస్సార్‌సీపీ కీలక నిర్ణయం

Published Mon, Mar 26 2018 7:18 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా పోరాడుతోన్న  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఎంపీల రాజీనామాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ నిరవధిక వాయిదా పడిన మరుక్షణమే తాము రాజీనామాలు చేస్తామని ఆ పార్టీ ఎంపీలు స్పష్టం చేశారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement