కేసీఆర్‌ను కలిసిన కామన్వెల్త్‌ విజేతలు | CommonWealth winners meet cm kcr | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 21 2018 8:51 PM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను శనివారం ప్రగతిభవన్‌లో కామన్వెల్త్‌ గేమ్స్‌ 2018 విజేతలు కలిశారు. ఈ సందర్భంగా కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాలు సాధించిన వారిని కేసీఆర్‌ అభినందించారు. క్రీడాకారులతో పాటు బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపిచంద్‌ను కూడా కేసీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement