ఈ వేషం వేసిన దిగ్గజ క్రికెటర్ ఎవరో తెలుసా? | Brett Lee As An Old Man To Play Cricket With Kids | Sakshi
Sakshi News home page

Apr 28 2018 7:49 PM | Updated on Mar 22 2024 11:07 AM

ఈ ఫొటోలో ఉన్న క్రికెటర్‌ను గుర్తుపట్టారా.? ఎంటీ ఓ ముసలాయన్ను తీసుకొచ్చి ఫేమస్‌ క్రికెటర్‌ అంటారు అని చికాకు పడుతున్నారా.! నిజం అతనో దిగ్గజ క్రికెటర్‌. చిన్న పిల్లలతో క్రికెట్‌ ఆడేందుకు ఇలా తయారయ్యాడు అంతే.. మరీ అతనెవరనకుంటున్నారు.. ఆస్ట్రేలియా దిగ్గజ బౌరల్‌ బ్రెట్‌లీ..! నమ్మశక్యంగా లేదా.. నిజం అతను బ్రెట్‌లీనే..

Advertisement
 
Advertisement

పోల్

Advertisement