భారత స్పిన్ దిగ్గజం రవీచంద్రన్ అశ్విన్ తనకు ఏనుగంత జ్ఞాపకశక్తి ఉందని నిరూపించుకున్నాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో అత్యంత వేగంగా 300 వికెట్లు పడగొట్టి ప్రపంచరికార్డు నెలకొల్పిన అశ్విన్‌ను మ్యాచ్ అనంతరం టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ సరదాగా ఇంటర్వ్యూ చేశాడు.