187 పరుగులకు భారత్‌ ఆలౌట్‌ | India first innings 187runs all out against South africa | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 25 2018 8:10 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

 వేదిక మారినా.. జట్టులో మార్పులు చేసినా అదే ఆట..అదే తీరు..!  దక్షిణాఫ్రికా ఫేస్‌ బలగానికి మరోసారి భారత్‌ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. కెప్టెన్‌ కోహ్లి, పుజారాల అర్ధసెంచరీలు మినహా భారత్‌ బ్యాట్స్‌మెన్‌ చెప్పుకోదగిన పరుగులు చేయలేదు.  దీంతో భారత్‌ కేవలం187 పరుగులకే కుప్పకూలింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement