ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఫాస్టెస్ హాఫ్ సెంచరీ రికార్డు నమోదైంది. ఆదివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ వేగవంతమైన అర్థ శతకాన్ని నమోదు చేశాడు. 14 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు.