అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్‌ కొత్త చరిత్ర | Lloyd Pope creates history as Australia enter last four | Sakshi
Sakshi News home page

అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్‌ కొత్త చరిత్ర

Published Tue, Jan 23 2018 3:31 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)-అండర్‌ 19 వరల్డ్‌ కప్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్‌ లాయడ్‌ పోప్‌ సరికొత్త సృష్టించాడు. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో లాయడ్‌ పోప్‌ 35 పరుగులిచ్చి ఎనిమిది వికెట్లు సాధించాడు. ఫలితంగా అండర్‌ 19 వరల్డ్‌ కప్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన క్రికెటర్‌గా రికార్డు పుస్తకాల్లోకెక్కాడు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement