ష‌ర‌పోవాకు అభిమాని పెళ్లి ప్ర‌పోజ‌ల్ | Maria Sharapova gets marriage proposal from fan in Turkey, says ‘maybe’ | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 28 2017 12:31 PM | Last Updated on Wed, Mar 20 2024 12:03 PM

ర‌ష్యా టెన్నిస్ క్రీడాకారిణి మ‌రియా ష‌ర‌పోవాకు వింత అనుభవం ఎదురైంది. ఈ మాజీ నెం1 ర్యాంకర్‌ మ్యాచ్ ఆడుతుండ‌గా ఓ అభిమాని పెళ్లి ప్ర‌పోజ‌ల్ చేశాడు. దానికి ఆమె ఇచ్చిన స‌మాధానం స్టేడియంలో ఉన్న వారందరికీ న‌వ్వులు పూయించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement