ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా సోమవారం ఇక్కడ హోల్కర్ క్రికెట్ స్టేడియంలో కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి.. ముందుగా కింగ్స్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.