‘ఫేక్‌ ఫీల్డింగ్’ చేశాడు.. కానీ | Umpires Failed to Spot Maxwells Fake Fielding at Nagpur | Sakshi
Sakshi News home page

‘ఫేక్‌ ఫీల్డింగ్’ చేశాడు.. కానీ

Published Thu, Mar 7 2019 5:08 PM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM

 రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రికెట్‌లో నిబంధనలను కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో ‘ఫేక్ ఫీల్డింగ్’ను హైలైట్ చేశారు. బంతి చేతిలో లేకున్నా, దాన్ని విసిరేస్తున్నట్టు చేయడం.. బంతి ఆపకపోయినా.. తన వద్దే ఉన్నట్లు నటించడం వంటివి ఇందులోకి వస్తాయి. ఈ రూల్స్‌లో భాగంగా ఫీల్డర్‌గానీ, వికెట్ కీపర్‌గానీ.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తే ‘ఫేక్‌ ఫీల్డింగ్’ నిబంధనను బ్రేక్ చేసినట్లు అవుతుంది. అదే జరిగితే బ్యాటింగ్ చేస్తున్న జట్టుకు ఐదు పరుగుల బోనస్ లభిస్తుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement