కేప్‌టౌన్‌ వీధుల్లో కోహ్లి, ధావన్‌ చిందులు | Virat Kohli, Shikhar Dhawan Show Off Their Dance Skills in Cape Town | Sakshi
Sakshi News home page

Dec 31 2017 4:54 PM | Updated on Mar 20 2024 12:05 PM

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌లు కేప్‌టౌన్‌ వీధుల్లో చిందేశారు. దక్షిణాఫ్రికాతో జనవరి 5 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టు నేపథ్యంలో ఈ స్టార్‌ క్రికెటర్ల కెప్‌టౌన్‌ నగరంలో ఫ్యామిలీతో చక్కర్లు కొడుతూ సరదాగా గడుపుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement