బ్యాంకాక్ : ఎవరైన అల్లరి పనులు చేస్తే కోతి చేష్టలు చేయకంటూ పెద్దలు హెచ్చరిస్తారు. అంటే కోతి అన్ని వింత చేష్టలు చేస్తుందని అలా అంటారు. సాధారణంగా కోతులు తన పిల్లలను కొంత కాలం వరకు ఒంటికి అంటు పెట్లుకొని జాగ్రత్తగా చూసుకుంటాయి. వేరే జంతువులు వాటికి హానీ చేయాలని వస్తే సహించదు. కానీ కోతి పిల్లి పిల్లను దగ్గర చేసి ముద్దాడటం ఎక్కడ అయినా చూసారా.. అవునండి ఈ వీడియో చూసిన తర్వాత కోతి మీద మీకున్న అభిప్రాయం మారవచ్చు.