అరె! అచ్చం బుమ్రాను దింపేశాడుగా | New Zealand kid Nails Jasprit Bumrah Bowling Action Became Viral | Sakshi
Sakshi News home page

అరె! అచ్చం బుమ్రాను దింపేశాడుగా

Published Sat, Feb 8 2020 5:26 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 26 ఏళ్ల బుమ్రా తన వైవిధ్యమైన బౌలింగ్‌ యాక్షన్‌తో అన్ని ఫార్మాట్‌లలో రాణిస్తూ ఇండియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో కివీస్‌కు చెందిన ఒక కుర్రాడు అచ్చం బుమ్రా బౌలింగ్‌ యాక్షన్‌ను దించేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కాగా వీడియోలో ఆ కుర్రాడు అచ్చం బుమ్రా తరహాలోనే బంతిని పట్టుకొని స్లోరన్‌అప్‌తో బౌలింగ్‌ వేశాడు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement