రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది | AP CM YS Jagan Mohan Reddy Speech In AP Assembly | Sakshi
Sakshi News home page

రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది

Published Fri, Jul 12 2019 8:05 AM | Last Updated on Thu, Mar 21 2024 11:25 AM

రాష్ట్రంలో రైతాంగ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అనేక కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. గత ప్రభుత్వం రైతు సమస్యలను గాలికొదిలేసిందని, బకాయిలు విడుదల చేయకుండా పక్కాదారి పట్టించడం వల్లే ఖరీఫ్‌లో విత్తన సమస్య ఏర్పడిందని ఎండగట్టారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement