Photos Viral
-
రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్
ప్రముఖ యాంకర్, టీవీ ప్రెజెంటర్, బిగ్ బాస్ తమిళ సీజన్ 5 ఫేమ్ ప్రియాంక దేశ్‌పాండే తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తన నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకర్షించడమే కాదు, ఆయా షోలకు సక్సెస్‌కు కీలకంగా నిలిచింది. అందుకే ఆమెను దక్షిణ భారత టీవీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే యాంకర్‌గా పేరొందింది. తాజాగా ఆమె తనప్రియుడితో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. ప్రియాంక వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట సందడిగా మారాయి.సూపర్ సింగర్, ది వాల్ అండ్ కింగ్స్ ఆఫ్ కామెడీ జూనియర్స్ వంటి షోలలో హోస్ట్‌గా పాపులర్ అయిన ప్రియాంక DJ వాసి సచ్చితో ఏడడగులు వేసింది.కరియర్లో సక్సెస్అయినప్పటికీ వైవాహిక జీవితంలో ఫెయిల్ అయిన ప్రియాంక రెండోసారి ప్రేమను వెదుక్కుంది. ఏప్రిల్ 16 కొంతమంది సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వివాహం చేసుకుంది. ప్రియాంక తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో అభిమానులతో ఈ ఆనందకరమైన క్షణాలను పంచుకుంది. దీంతో ఈ జంటకు ఫ్యాన్స్‌కు అభినందనలు తెలిపారు. టెలివిజన్ ఐకాన్ పెళ్లి అవతార్‌పై నెటిజన్లు ముగ్ధులైపోతున్నారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, నెటిజన్లు ముగ్ధులయ్యారు. View this post on Instagram A post shared by Priyanka Deshpande (@priyankapdeshpande)రాయల్ లుక్‌లో వధూవరులుప్రియాంక , వాసి కొత్త దంపతులుగా చాలా అనందంగా కనిపించారు. చాలా సంతోషంగా ఇరు కుటుంబాలతో కలిసి పోజులిచ్చారు. ముఖ్యంగా ప్రియాంక తన స్పెషల్ డే కోసం ఐవరీ అండ్ గోల్డెన్ సిల్క్ చీరలో ముగ్ధమనోహరిలాగా మెరిసిసోయింది. హెవీ ఎంబ్రాయిడరీ , జరీ వర్క్ బ్లౌజ్, సన్నని బంగారు అంచు, సింపుల్ ఎంబ్రాయిడరీతో ఎరుపు దుపట్టాతో కొత్త పెళ్లికూతురిలా కళకళలాడింది. ఇంకా సింపుల్ మేకప్ లాంగ్ నెక్లెస్, గాజులు, ఝుమ్కి, కమర్ బంద్ ,మాంగ్ టీకాతోపాటు, ఆమె ఉత్సాహభరితమైన చిరునవ్వుతో అలంకరించుకుంది. మరోవైపు, వాసి సాధారణ తెల్లటి కుర్తా , వేష్టి ధరించాడు.మొత్తం మీద ఇద్దరూ రాయల్ లుక్‌లో అభిమానులను ఆకట్టుకున్నారు. ఒక అభిమాన ప్రేమ పూర్వక సందేశం"మనం కోరుకునే ప్రేమను పొందడం నిజంగా చాలా అరుదు. అలాంటి ప్రేమ దొరికడం అత్యంత అందమైన విషయం. ప్రేమ అంటే యవ్వనంగా కనిపించడం లేదా పరిపూర్ణంగా ఉండటం గురించి కాదు; ఇది ఒకరినొకరు లోతుగా అర్థం చేసుకోవడం,ఒకరినొకరు సంతోషపెట్టేది ఏమిటో తెలుసుకోవడం,ఒకరికొకరు చిన్న విషయాలను మార్చుకునేంత శ్రద్ధ వహించడం..అంతేగా.. అదే ప్రేమ. ప్రియాంక, స్వచ్ఛమైన, సంతోషకరమైన ప్రేమకు మీరు అర్హులు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీ చుట్టూ ప్రేమతో ఈ కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టడం చూసి హృదయం నిండిపోతుంది. "మీకు చాలా, చాలా, చాలా సంతోషకరమైన వివాహ జీవితం కావాలని కోరుకుంటున్నాను."ప్రియాంక దేశ్పాండేప్రియాంక దేశ్‌పాండే 2016 ఫిబ్రవరిలో సీనియర్ నిర్మాత ప్రవీణ్ కుమార్‌ను వివాహం చేసుకుంది. అయితే, వ్యక్తిగత విభేదాల కారణంగా ఇద్దరూ 2022లో విడిపోయినట్లు సమాచారం. ఎవరీ డీజే వాసిమ్యూజిక్ ఇండస్ట్రీలో సుపరిచితమైన పేరు. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ క్లిక్ 187 కంపెనీకి డైనమిక్ వ్యవస్థాపకుడు. అగ్రశ్రేణి క్లబ్‌లు, ప్రైవేట్ పార్టీలు సెలబ్రిటీ వివాహాలను నిర్వహణలో దిట్ట. దీనికితోడు సంగీత నైపుణ్యం ,ఈవెంట్ నైపుణ్యం అతన్ని హై-ప్రొఫైల్ ఈవెంట్స్‌లో కీలకంగామారాడు. ప్రియాంక హోస్ట్ చేస్తున్న వాసి ఈవెంట్లలో అయిన పరిచయం ప్రేమ, పెళ్లికి దారి తీసింది. -
కాబోయే భర్తతో కలిసి అభినయ బ్యాచ్‌లరేట్ పార్టీ (ఫోటోలు)
-
అందాలతో మెస్మరైజ్ చేస్తున్న రిద్ది కుమార్.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
-
రెడ్ డ్రెస్‌లో హీరోయిన్ దివ్య భారతి క్రేజీ లుక్స్ (ఫోటోలు)
-
జాన్వీకే తలనొప్పిగా మారిన తమన్నా, ఎవరీమె (ఫోటోలు)
-
బాంధవి శ్రీధర్ వాటే గ్లామర్... మతిపోగొడుతోన్న మసూద బ్యూటీ (ఫోటోలు)
-
పాలరాతి శిల్పంలా మిల మిల మెరిసిపోతున్న హన్సిక మోత్వానీ (ఫోటోలు)
-
వైట్ శారీలో అట్రాక్ట్ చేస్తున్న తెలుగు ముద్దుగుమ్మ దివి వద్త్య (ఫోటోలు)
-
లక్మీ ఫ్యాషన్ వీక్ లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
స్టన్నింగ్ లుక్స్‌తో కవ్విస్తోన్న అనసూయ ఫోటోలు.. తగ్గేదేలే
-
క్యూట్ అందాలతో మైమరిపిస్తున్న ముద్దుగుమ్మ తాన్య రవిచంద్రన్ ఫోటోలు
-
కొడుకును చూసి మురిసిపోతున్న అమలాపాల్ ఎంత క్యూట్ ఉన్నారో ఓ లూక్కేయండి ...
-
చీర అందాలతో మాయ చేస్తున్న ఆషికా రంగనాథ్ ఫోటోలు
-
నల్ల చీరలో మతిపోగొడుతోన్న బాంధవి శ్రీధర్ అందాలు.. అదరహో అంటున్న కుర్రాళ్లు
-
పింక్ శారీలో ఆహా అనేలా మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామరస్ లుక్ (ఫోటోలు)
-
క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఎంత క్యూట్ గా ఉందో సాయి పల్లవి (ఫోటోలు)
-
Vishal- Nikki సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ గ్రాండ్ వెడ్డింగ్, ఫోటోలు వైరల్
-
సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు వైరల్, ఎవరు తీశారో ఊహించగలరా?
సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ తన లేడీ లవ్‌తో ఏడడగులు వేశాడు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి. అయితే అందరి పెళ్లి ఫోటోలను అత్యంత అందంగా తీసే ఈ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు ఎవరు తీశారు అనేది నెట్టింట చర్చకు దారి తీసింది. నిజమే కదా.. ఎవ్వరికైనా ఇలాంటి సందేహం రావడం సహజమే కదా? మరి ఇంకెందుకు ఆలస్యం.. అసలింతకీ ఎవరీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. వీరి బిగ్ డేకు సంబంధించిన ఫోటోలను బంధించింది ఎవరు? ఏమిటి? తెలుసుకుందాం.సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ విశాల్ పంజాబీ ఒక ఇంటి వాడయ్యాడు. ప్రేయసి నిక్కీ కృష్ణన్‌తో వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. తద్వారా ఇటీవల బ్యాచిటర్ లైఫ్ కి గుడ్ బై చెబుతున్న సెలబ్రిటీల సరసన చేరాడు. మార్చి 23,ఇన్స్టాగ్రామ్ పేజీలో తన వెడ్డింగ్ ఫోటోలను పంచుకున్నాడు. ఎంతో ఆనందకరమైన వేడుకను విశాల్ స్నేహితుడు, మరో ప్రముఖ వివాహ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ బంధించడం విశేషం. అంతేకాదు తన స్నేహితుడు విశాల్ పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ వేడుకలనుంచి పవిత్ర హోమం చుట్టూ ప్రదక్షిణలు దాకా, అనేక ఇతర వేడుకల ఫోటోలను అందమైన క్యాప్షన్లతో తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం మరో విశేషం.ఇదీ చదవండి: Tamannaah Bhatia: సమ్మర్ స్పెషల్ : పింక్ పూల చీరలో ఎథ్నిక్ లుక్‘‘15 ఏళ్ల తన కరియర్లో చాలా తక్కువ సార్లుమాత్రమే తన సన్నిహితుల పెళ్లి వేడుకలను బంధించే అవకాశం లభించింది. అదీ పెళ్ళళ్లలో మాట్లాడే అవకాశం కేవలం రెండు సార్లు మాత్రమే. ఇపుడు నిక్కీ, విశాల్ ఫోటోలను తీయడం అదృష్టం . ఈ అవకాశం కల్పించినందుకు ఇద్దరికీ కృతజ్ఞతలు’’ అంటూ ఇన్‌స్టాలో ఒక నోట్ ద్వారా కొత్త జంటకు అభినందనలు తెలిపాడు.మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తుల్లో వధూవరులు పెళ్లి కళతో కళ కళలాడిపోయాడు. హ్యాండ్లూమ్ పింక్ బనారసి బ్రోకేడ్ లెహంగా, పుదీనా ఆకుపచ్చ టిష్యూ దుపట్టాతో నిక్కీ కృష్ణన్ డిఫరెంట్ లుక్‌లో కనిపించగా, విశాల్ పంజాబీ కాశ్మీరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో చేసిన సాంప్రదాయ ఓపెన్ షేర్వానీని ఎంచుకున్నాడు. ఫ్లేర్డ్ కుర్తా, వైడ్-బాటమ్ ప్యాంటు , క్యాస్కేడింగ్ డ్రేప్‌తో దీన్ని జత చేశాడు. రష్యన్ పచ్చలు, అన్ కట్ డైమండ్ జ్యుయల్లరీ, 18K బంగారంతో కూడిన ఇంపీరియల్ హెయిర్లూమ్స్తో కొత్త జంట అందంగా మెరిసిపోయారు.విశాల్-నిక్కీ లవ్ స్టోరీవిశాల్ పంజాబీ , నిక్కీ కృష్ణన్ గత ఏడాది జూన్ 2024లో లండన్‌లో క్రైస్తవ వేడుకలో వివాహం చేసుకున్నారు. నిక్కీ సోదరి వివాహంలో తాము మొదట కలుసుకున్నారు. ఆ పెళ్లికి విశాల్ ఫోటోగ్రాఫర్. ఆ సమయంలో వారి పరిచయం ప్రేమగా మారింది. అయితే నిక్కీ లండన్‌కు చెందినది కావడంతో ఆరంభంలో వీరి ప్రేమకు కొన్ని ఇబ్బందులొచ్చాయి, మొత్తానికి తమ బంధం వివాహ బంధంగా బలపడింది. ఎవరీ జోసెఫ్ రాధిక్హై ప్రొఫైల్ పెళ్లిళ్లు అనగానే ప్రముఖ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ గుర్తొస్తాడు. బాలీవుడ్ పవర్ కపుల్స్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, కత్రినా కైఫ్ ,విక్కీ కౌశల్, నయనతార విఘ్నేష్ శివన్, అలాగే అదితి రావు హైదరి, సిద్ధార్థ్ కలల వివాహ క్షణాలను బంధించిన ఘనత జోసెఫ్‌దే. అంతేకాదు అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ల డ్రీమీ వెడ్డింగ్ ఫోటోలు తీసింది కూడా జోసెఫ్. -
స్టైలిష్ ఫోజులతో అదరగొట్టేస్తోన్న అందాల ముద్దుగుమ్మ మేఘా ఆకాశ్ ఫోటోలు
-
సింపుల్ లుక్ తో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న రుహాని శర్మ ఫోటోలు
-
వోణి వేసిన పాయల్ రాజ్ పుత్ క్యూట్ లుక్.. ఫొటోలు వైరల్
-
తన అందంతో మైమరిపిస్తున్న ఖుషి కపూర్ ఫోటోలు
-
చీరకట్టులో మిలమిల మెరుస్తున్న మాజీ మిస్ ఇండియా మానస వారణాసి ఫోటోలు
-
చూపులతోనే కేక పుట్టిస్తోన్న మీనాక్షి చౌదరి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు
-
మత్తెక్కించే చూపులతో మైమరిపిస్తున్న అషురెడ్డి.. (ఫోటోలు)
-
కిల్లింగ్ లుక్స్ తో కవ్విస్తున్న నేహా శెట్టి.. వైరల్ అవుతున్న ఫోటోస్
-
Birthday Special: అలియా భట్ 32వ బర్త్‌డే వేడుకలో స్పెషల్ ఫొటోస్
-
బ్లాక్ అండ్ వైట్‌లో పూజిత పొన్నాడ సూపర్ క్యూట్ ఫోటోలు
-
మరింత గ్లామర్‌గా మారిపోయిన శ్రీముఖి తన అందానికి ఫిదా అయిపోవాల్సిందే!
-
నిషా కళ్ళతో కుర్రకారుకు మత్తెక్కిస్తున్న నటి దివ్యభారతి ఫోటోలు
-
అందాలతో తెగ అట్రాక్ట్ చేస్తున్న అనైరా గుప్తా ఫోటోలు.. లుక్స్‌తో రచ్చ చేస్తుందిగా..!
-
మైమరపించే అందాలతో నటి నాజియా డేవిసన్ ఫోటోలు
-
అందాల తార దివి... ఈ బ్యూ టీ గ్లామర్‌కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)
-
డిఫరెంట్‌లుక్‌లో లక్ష్మి మంచు... గ్లామర్‌తో చంపేస్తుందిగా (ఫొటోస్)
-
Shriya Saran: క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న శ్రియా శరణ్ ఫోటోలు
-
Happy Birthday: 'రీతు వర్మ' బర్త్ డే స్పెషల్ ఫోటోలు
-
కాటుక కళ్ళతో మాయచేస్తున్న.. మిర్నా మీనన్ అందానికి బంధీ అయిపోవాల్సిందే!
-
చీర కట్టు.. చిరునవ్వుతో మదిని దోచేస్తున్న అమృత అయ్యర్ ఫొటోలు
-
Birthday special: జాన్వీ కపూర్ క్యూట్ ఫొటోస్
-
కవ్వించే అందాలతో కుర్రకారుకి నిషా ఎక్కిస్తోన్న సాక్షి మాలిక్ ఫొటోస్
-
అందాలతో మాయ చేస్తున్న హీరోయిన్ ఆండ్రియా జెరెమియా ఫోటోలు
-
అనసూయ అందాలు.. కొంటె చూపులతో కుర్రాళ్లకు వల (ఫొటోస్)
-
కవ్వించే అందాలతో మానుషి చిల్లర్ ఫొటోస్..రోజు రోజుకు పెంచేస్తుందిగా!
-
అందాలతో మైమరిపిస్తున్న బ్యూటీ ఆషిక రంగనాథ్.. ఫిదా అవ్వాల్సిందే!
-
మైమరపించే అందాలతో మాయ చేస్తున్న అనిఖా సురేంద్రన్ ఫొటోస్
-
మిల్కీ బ్యూటీ కాదు... పాలరాతి శిల్పంలా... వైట్ డ్రెస్‌లో తమన్నా ఫోటోలు
-
ఈ భామ సొగసు చూడతరమా.. వారెవ్వా అనేలా రుక్మిణి వసంత్ ఫొటోస్
-
సొగసైన అందాలతో మైమరిపిస్తున్న బ్యూటీ మాళవిక మోహనన్ ఫొటోస్
-
తెలుగు పిల్ల క్యూట్ అందాలు.. చూపులతోనే కట్టిపడేస్తున్న పూజిత పొన్నాడ ఫొటోస్
-
కియారా అందాలకు క్లీన్ బౌల్డ్ అవుతున్న కుర్రాళ్లు, లేటెస్ట్ పిక్స్ వైరల్
-
ఈ వయసులో కూడా ఇంత అందమా.. పాత రోజుల్ని గుర్తు చేస్తున్న సీనియర్ హీరోయిన్ లైలా ఫొటోస్
-
Raai Laxmi: హీట్ పుట్టిస్తోన్న రత్తాలు అందాలు.. లక్ష్మీ రాయ్ లేటెస్ట్ పిక్స్
-
Ananya Nagalla: శ్రీశైలం గుడిలో శివ దర్శనం చేసుకున్న సెలబ్రిటీ అనన్య నాగళ్ల ఫొటోస్
-
షారుక్ ఖాన్ కూతురు సుహానా గ్లామరస్ (ఫోటోలు)
-
కవ్వించే అందాలతో సంయుక్త మీనన్.. చీరకట్టులో మైమరిపిస్తోందిగా!
-
స్టైలిష్ లుక్‌లో సిమ్రాన్ శర్మ ఫొటోస్ .. డోస్ మీద డోస్
-
మైమరపించే అందాలతో రచ్చ చేస్తున్న నీహారిక కొణిదెల ఫొటోస్
-
కవ్వింపులతో మైమరిపిస్తున్న మృణాళిని రవి ఫొటోస్.. ఫిదా అవ్వాల్సిందే!
-
Shweta Basu: భామ అందాలకు నెటిజన్లు ఫిదా.. సినిమా ఆఫర్స్ తగ్గినా క్రేజ్ మాత్రం తగ్గలేదు.
-
ఈ బ్యూటీకి వయసే అవ్వదేమో స్టన్నింగ్ లుక్స్‌తో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టే త్రిష ఫోటోలు
-
రెడ్ శారీలో పిచ్చెక్కిస్తున్న లైగర్ బ్యూటీ అనన్య ఫొటోస్
-
ఔరా! అనిపించే అందాలతో కవ్విస్తోన్న నోరా ఫతేహి ఫొటోస్
-
అందాలతో సెగలు పుట్టిస్తున్న ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ ఫొటోస్
-
అందానికే అసూయ పుట్టేలా అనసూయ.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
-
బ్లాక్ కలర్ శారీలో కుర్రకారు మతిపోగోడుతున్న రతికా రోజ్
-
పింక్ శారీలో ప్రియమణి అందాల షో.. వైరల్ అవుతున్న ఫోటోలులు
-
కుర్రాళ్ల గుండెల్లో అలజడి సృష్టిస్తోన్న ‘దేవర’ బ్యూటీ శృతి మరాఠే
-
Varsha Bollamma: నవ్వుతోనే కుర్రాళ్లను కట్టి పడేస్తున్న వయ్యారాల వర్ష బొల్లమ్మ
-
రుక్సర్ ధిల్లాన్ క్యూట్ అందాలకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..
-
Happy Birthday: అనుపమ పరమేశ్వరన్ బర్త్‌డే స్పెషల్
-
వలపులతో ఫిదా చేస్తున్న తేజస్వి మదివాడ..సోషల్ మీడియాలో ఈ ఫిక్స్ వైరల్
-
మెహిందీ ఫంక్షన్‌కి, పర్ఫెక్ట్ మ్యాచ్ మస్టర్డ్ ఎల్లో ఘరారా (ఫోటోలు)
-
ఒర చూపుతో కవ్విస్తోన్న 'కన్నప్ప' హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఫొటోలు
-
చూపులతోనే గమ్మత్తు చేస్తున్న అవికా గోర్... చిన్నారి పెళ్లికూతురు కాదిక:
-
వివాహా బంధంలోకి అడుగుపెట్టిన పుష్ప విలన్ డాలీ ధనుంజయ్ (ఫోటోలు)
-
బ్లాక్ డ్రెస్‌లో బాబోయ్ అనిపిస్తున్న మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే
-
Valentine's Day Special: వివాహబంధంతో ఒక్కటైన సినీ తారలు (ఫొటోస్)
-
'సరిపోదా శనివారం' బ్యూటీ ప్రియాంక మోహన్ చీర లుక్స్ తో రచ్చ చేస్తుందిగా..! (ఫోటోలు)
-
'దివి' నుంచి దిగివచ్చిన తెలుగు అందం.. కళ్లు చెదిరిపోయే అందాలతో బిగ్‌బాస్ దివి తాజా ఫోటోలు
-
క్యూట్ అందాలతో కవ్విస్తున్న జెనీలియా ఫొటోస్
-
పరిణితి చోప్రా సరికొత్త లుక్స్.. ఫొటోస్ తో చిచ్చురేపుతుందిగా !
-
అందరినీ మైమరిపిస్తున్న స్రవంతి చొక్కారపు ఫోటోలు
-
చూపులతో కట్టిపడేస్తున్న రకుల్ ప్రీత్ ఫోటోలు
-
ఎంత ముద్దొచ్చేస్తుందో... ఇవానా ముద్దుగుమ్మ ఫోటోలు
-
ఆషికా రంగనాథ్ అందాల మెరుపులు... లుక్స్ తో అదరగొడుతోందిగా..!
-
మనాలిలో బిగ్‌బాస్ బ్యూటీ దివి చిల్.. (ఫొటోస్)
-
మైమరపించే అందాలతో OG నటి శ్రీయా రెడ్డి ఫొటోస్
-
మత్తు కళ్లతో మాయజేస్తున్న శ్రీలీల ఫోటోలు
-
లంగావోణి, చీరలో జ్యోతిరాయ్ స్టన్నింగ్ లుక్స్..మతిపోగొట్టేస్తోన్న సీరియల్ యాక్టర్
-
కత్తుల్లాంటి చూపుతో కట్టిపడేస్తోన్న పావని కరణం లేటెస్ట్ పిక్స్
-
ర్యాంప్ వ్యాక్ చేసిన స్టార్ నటి కూతురు..గుర్తు పట్టారా ఎవరో..?
-
చంద్రకాంత రంగు చీరలో..మురిపిస్తున్న ట్రెండింగ్ గర్ల్ ఫోటోస్
-
ప్రధానిని కలిసిన అక్కినేని కుటుంబం... మోడీ చేతికి ANR బుక్ (ఫోటోలు)
-
కుర్రకారుని తెగ అట్రాక్ట్ చేస్తున్న లైలా హీరోయిన్ ఆకాంక్ష శర్మ అందాలు
-
చూపులతోనే మైమరిపిస్తున్న కృతి శెట్టి...! (ఫోటోలు)
-
వేడిలో సెగలు పుట్టిస్తున్న అదా శర్మ ఫోటోస్
-
కవ్వించే అందాలతో ఊరిస్తున్న దక్ష నాగర్కర్ ఫోటోస్
-
హిమాలయాల్లో రెస్టారెంట్‌ను ప్రారంభించిన స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్
-
Anushka Sen: క్యూట్ లుక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అనుష్క సేన్
-
Happy Birthday: బర్త్ డే రోజు రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న హీరోయిన్ రెబా మోనికా ఫోటోలు
-
దివి నుంచి భువికి వచ్చిన దేవకన్యలా.. నభా నటేష్ ...
-
అందంతో మతిపోగొడుతున్న ఇస్మార్ట్ శంకర్ భామ నిధి అగర్వాల్ ఫోటోలు.
-
అందం, అభినయం కొంటె చూపులతో కవ్విస్తోన్న రుక్సార్ ధిల్లాన్ ఫోటోలు
-
అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం చీర కట్టులో మెరిసిన సాయిపల్లవి
-
పూల చీరలో మెరిసిపోతున్న వైష్ణవి.. వైరల్ అవుతున్న ఫోటోస్
-
Paris Fashion Week 2025: ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా కలెక్షన్ స్పెషల్ ఎట్రాక్షన్
-
కన్నడ బ్యూటీ శాన్వి... ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్
-
మోడ్రన్ లుక్స్ తో అదరగోడుతున్న ఆషికా రంగనాథ్ ఫోటోలు
-
వయ్యారి భామ అషురెడ్డి.. అందాలతో రచ్చ (ఫోటోలు )
-
రెడ్ కలర్ శారీలో స్రవంతి.. కళ్లు చెదిరిపోయే స్టిల్స్
-
ఈ ముద్దుగుమ్మ చీరకడితే అలా చూస్తూ ఉండాల్సిందే
-
తెగ వైరల్ అవుతున్న అందాల తార సెబాస్టియన్ ఫొటోలు
-
వావ్.. గ్లామర్ షోతో అదరగొట్టిన హెగ్డే ఫోటోలు
-
ఆహా అనిపించేలా అదితి శంకర్ క్యూట్ లుక్స్...
-
తమన్నా భాటియా అందాల జాతర.. లెహంగా లుక్ అదిరిందిగా (ఫోటోలు)
-
వైట్ డ్రెస్ లో కియారా అద్వానీ.. కళ్లు చెదిరిపోయే క్లిక్స్
-
అనన్య నాగళ్ల కొత్త ఫోటోలు చూశారా? ఆహా అనిపించేలా అందాలు
-
కళ్లతోనే సంభాషిస్తున్న 'కథలో రాజకుమారి' బ్యూటీ నమిత (ఫోటోలు)
-
ఫోటోలు షేర్ చేసిన అంబానీ ఫ్యామిలీ - స్పెషల్ అట్రాక్షన్‌గా రాధికా మర్చెంట్ (ఫోటోలు)
-
Neeraj Chopra Marriage : పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా.. ఫోటోలు వైరల్
-
ఘనంగా ప్రముఖ నటుడు చిన్నా రెండో కూతురి పెళ్లి (ఫోటోలు)
-
సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ వైరల్ (ఫొటోలు)
-
డిఫరెంట్ ఇయర్ రింగ్స్‌తో హీరోయిన్ సంయుక్త మీనన్ (ఫొటోలు)
-
దుల్కర్ సల్మాన్ - అమల్ సూఫియాల బంధానికి 13ఏళ్లు (ఫోటోలు)
-
15 ఏళ్లకే పెళ్లి.. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు.. సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న నటి!
-
సరయూ నదీ తీరాన శ్రీరాముని సేవలో నటి సోనాలి బింద్రే (ఫోటోలు)
-
ఫేస్ మ్యాగజీన్ కవర్ : కాబోయే పెళ్లికూతురు కీర్తి ఫ్యాషన్ లుక్స్
-
శోభిత పెళ్లి ముచ్చట్లు : మహారాణిలా పెళ్లికూతురి లుక్స్ (ఫోటోలు)
-
అమరన్ మూవీలో సాయిపల్లవి లుక్‌ను అచ్చుగుద్దినట్లు దింపేసిన కియారా వైరల్ అవుతున్న ఫొటోలు
-
ఖరీదైన బైక్ కొనుగోలు చేసిన ప్రమఖ హాస్య నటుడు వైవా హర్ష (ఫోటోలు)
-
'అమరన్'ని సత్కరించిన ఆర్మీ అధికారులు (ఫొటోలు)
-
రెడ్ అండ్ బ్లాక్ సారీలో.. శ్రీలీల అన్‌స్టాపబుల్ లుక్స్ (ఫోటోలు)
-
ఐశ్వర్యరాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లగ్జరీ విల్లా వైరల్ (ఫోటోలు)
-
అయ్యారే..అమృత అయ్యర్ అదిరే లుక్ (ఫోటోలు)
-
అందర్నీ వెనక్కి నెట్టి కిరీటం ఎగరేసుకుపోయిన అందాల తార తృష్ణా రే (ఫోటోలు)
-
ఆధ్యాత్మిక శోభ : భర్తతో కలిసి బిగ్‌బాస్ నటి సంప్రదాయపూజలు
-
ముత్యం లాంటి నవ్వుతో ప్రియాంక మోహన్.. చూస్తే ఫిదానే! (ఫొటోలు)
-
నా రెండో ప్రాణం కోసం వెయిటింగ్: మెటర్నిటీ ఫోటోషూట్
-
ప్రెగ్నెన్సీ రోజుల్ని మర్చిపోలేకపోతున్న హీరోయిన్ (ఫొటోలు)